డబ్బులు అవసరమైతే డబ్బులను ఎక్కడైనా అప్పుగా డబ్బులను తీసుకుంటారు.. ఇక కొంతమంది లోన్స్ తీసుకుంటారు. కారణం ఏదైనా డబ్బులు తీసుకుంటే శనిదేవుడ అనుగ్రహం ఉంటేనే ఆ అప్పు తీరుతుంది..శనీశ్వరుని అనుగ్రహం అవసరం. ఆయన అనుగ్రహంతోనే రుణం తీరుతుంది. రుణ విముక్తి కోసం శనీశ్వరుడిని క్రమం తప్పకుండా పూజించడం అవసరం.. శనీశ్వరుడిని పూజించడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది ఈరోజుల్లో అప్పులపాలై జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత సంపాదించినా అప్పులు, వడ్డీలకే ఖర్చు చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుందో…
మనం ఎంత కష్టపడి సంపాదించిన సరే.. చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలా మంది అంటారు..అంటే శని ప్రభావం మన మీద ఉంటే అంతే. అని నిపుణులు చెబుతున్నారు.. ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలకు గురవుతూ ఉంటారు.. నిజానికి హిందూ మతంలో మంచి చెడుల కర్మలను శిక్షనిచ్చె దేవుడిగా శనిని పూజిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడికి రాజు, పేద అనే తేడా అసలు ఉండదు. ఏలినాటి…