Child Kidnap: తాజాగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శిశువు కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సినిమా స్టైల్లో శిశువుని ప్లాన్ తో కిడ్నాప్ చేసారు గ్యాంగ్. ఈ ఘటనలో పక్కా ప్రొఫెషనల్లా వ్యవహరించారు నలుగురు మహిళా కిడ్నాపర్లు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అవ్వగా.. ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను గమనించినట్లైతే.. Read Also: Bomb Threat: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ మొదట బురఖ…
Jagga Reddy: గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయినాయని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండేనో ఇప్పుడు అలా లేవని అన్నారు.
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదంటూ అందరికి షాక్ ఇచ్చారు. ఆయన స్థానంలో ఈ సారి సంగారెడ్డి కార్యక్తనే నిలబెట్టనున్నట్లు తెలిపారు. ఒకవేళ క్యాడర్ వద్దంటే, తన సతీమణి నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. అంతేకాకుండా.. మళ్లీ 2028 ఎన్నికట్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో.. జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చకు…
Harish Rao Thanneeru: సంగారెడ్డి జిల్లా గాంధీ కలగన్న కళకు నిదర్శనమని మంత్రి హరీష్ రావు అన్నారు. నేడు సంగారెడ్డి జిల్లా పర్యటలో సంగారెడ్డిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో మంత్రి పాల్గొని ర్యాలీని ప్రారంభించి, 75 అడుగుల మువ్వెన్నల జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని పండుగలు కలిసి ఒక రోజు వస్తే ఎలా ఉంటుందో వజ్రోత్సవ వేడుకలు అలా జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేసారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు.. అన్నామో రామచంద్ర అన్నట్టు…