Home
Sandhya Theatre
Sandhya Theatre News
-
Allu Arjun: కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైన అల్లు అర్జున్!
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ విచారణకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో జరిగిన విచారణకు అల్లు అర్జున్ నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ (వర్చువల్) ద్వారా హాజరై తన వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయస్థానం, ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్… -
Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లోని ప్రముఖ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్య కారణాల వల్ల ఈ కేసులోని ముగ్గురు నిందితులు నేడు కోర్టుకు హాజరుకాలేకపోయారని వారి తరఫు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. హీరో అల్లు అర్జున్‌కు ఇప్పటికే ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం తెలిసిందే. ఛార్జ్‌షీట్‌తో పాటు కేసులోని డిజిటల్ పరికరాలు… -
Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
Allu Arjun Absent: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నటుడు అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ఆయన గైర్హాజరుకు సంబంధించి మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించగా, అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ను వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేలా అనుమతించాలా లేదా అన్న… -
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
Allu Arjun: హైదరాబాద్‌లోని ప్రముఖ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా అల్లు అర్జున్‌తో పాటు మిగిలిన నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ… -
Hidden Camera : సంధ్య థియేటర్‌లో షాకింగ్ ఘటన.. బాత్రూంలో సీక్రెట్ కెమెరా
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని సంధ్య థియేటర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లేడీస్ వాష్‌రూమ్ లో సీక్రెట్ కెమెరా అమర్చి ఆడవాళ్ళ వీడియోలో రికార్డ్ చేస్తున్నాడు ఆ థియేటర్ లో పని చేసే ఓ ఉద్యోగి. వివరాలలో కెళితే బెంగుళూరోని సంధ్య థియేటర్ లో ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా రీ-రిలీజ్ అయింది. ఈ నేపధ్యంలో థియేటర్‌కు ప్రేక్షకులు భారీగా పోటెత్తారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ బ్రేక్ సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లగా,… -
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఛార్జిషీట్ దాఖలు, ఏ-11గా అల్లు అర్జున్!
‘పుష్ప 2’ సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తంగా 23 మందిపై అభియోగాలు మోపారు. కేసు ఛార్జిషీట్‌లో ఏ-11గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరును పోలీసులు చేర్చారు. Also Read: AUS vs ENG 4th Test: పరాజయాల… -
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన ‘పుష్ప’ సినిమా ప్రివ్యూ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ చేపట్టిన కమిషన్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై కూడా సంపూర్ణ నివేదిక… -
Sandhya Theatre: సంధ్య థియేటర్‌లో పాముల కలకలం?
హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్‌లో తాజాగా పాముల సంచారం కలకలం సంచలనంగా మారింది. రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద పాములు కనిపించడంతో థియేటర్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. ఈ ఘటన సినీ ప్రేక్షకులలోనూ భయాందోళనలను రేకెత్తిస్తోందని చెప్పాలి. సంధ్య థియేటర్, హైదరాబాద్‌లో సినిమా ప్రేమికులకు ఒక హాట్ స్పాట్. అయితే, ఇటీవలి కాలంలో థియేటర్‌లో పాములు తరచూ కనిపిస్తున్నాయని సిబ్బంది తెలిపారు. Also Read:Divi: నేనే తప్పూ చేయలేదు.. దయచేసి… -
Sri Tej: శ్రీ తేజ్ ని పరామర్శించిన బన్నీ వాసు.. అవసరమైతే చికిత్స కోసం విదేశాలకు?
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా వేస్తున్న ప్రీమియర్ కోసం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్లారు. అదే సమయంలో సినిమా వీక్షించేందుకు వచ్చిన శ్రీ తేజ్ కుటుంబం తొక్కిసలాట బారిన పడింది. ఈ నేపథ్యంలో శ్రీ తేజ్ తల్లి రేవతి ఊపిరాడక మరణించగా శ్రీ తేజ మాత్రం అప్పటినుంచి కోమాలోనే ఉన్నాడు. శ్రీ… -
Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ
Allu Arjun : పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!