ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇంకా సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు కానీ, ఈ సినిమా మీద జరిగినన్ని ప్రచారాలు ఇప్పటివరకు మరే సినిమాకి జరిగి ఉండకపోవచ్చు. తాజాగా సందీప్ రెడ్డి వంగా ‘జిగ్రీస్’ అనే ఒక చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి…
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల కెరీర్ ఎప్పటికప్పుడు అప్స్ అండ్ డౌన్‌లతో సాగుతుంది. తాజాగా దీపికా పదుకొణె వరుస ప్రాజెక్టుల నుండి తప్పుకోవడం, అలాగే ‘స్పిరిట్’లో ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని ఎంపిక చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారితీసింది. దీని వల్ల వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ గాసిప్స్ గాలం విసిరాయి. కానీ, ఈ రూమర్లకు త్రిప్తి సైలెంట్‌గానే సమాధానం ఇచ్చేసింది. Also Read : Aamir Khan : మా మధ్య దూరం పెరగడానికి కారణం నేనే..…