Home
Sandeep Reddy Vanga Spirit
Sandeep Reddy Vanga Spirit News
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ప్రభాస్ సినిమాలు చెప్పిన టైంకి రావని మరోసారి ఫౌజీతో ఫ్రూవ్ అయ్యింది. డిసెంబర్ బరిలో రావాల్సిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నెక్ట్స్ ఇయర్‌కు పోస్ట్ పోన్ అవుతోంది. డార్లింగ్ డేట్స్ ఇవ్వడు.. ఇచ్చినా రాకపోవడం వల్ల ఏడాదిలో పూర్తికావాల్సిన సినిమాలు.. రెండు, మూడేళ్లు తీసేసుకుంటున్నాయి. ఫౌజీ విషయంలోనూ ఇదే జరిగింది. అక్టోబర్ నాటికి షూట్ కంప్లీట్ కావాల్సి ఉండగా.. ఇంకా కొంత పోర్షన్ పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. ఫౌజీలో యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ హను… -
Prabhas : షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చి యూరప్ వెళ్తున్న ‘డార్లింగ్’
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న ‘ఫౌజీ’ చిత్రాలతో పాటు బ్లాక్‌బస్టర్ హిట్స్ ‘సలార్’, ‘కల్కి 2898 AD’ సీక్వెల్స్ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అయితే.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్, త్వరలోనే కాస్త బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్‌లో ‘స్పిరిట్’… -
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఫెయిల్యూర్ కాలేదు. జక్కన్న ఇప్పటి వరకు డజన్ సినిమాలు తీస్తే.. సోసో అనిపించుకున్న సినిమాలు కూడా లేదు. దీంతో నెక్ట్స్ వారణాసిపై భారీ అంచనాలే మొదలయ్యాయి. మహేష్ బాబుతో మూవీ అనగానే ఎక్స్ పర్టేషన్స్ మరింత పెద్దవయ్యాయి. అందుకే ఈసారి సంథింగ్ బిగ్ కుక్ చేస్తున్నాడు జక్కన్న. నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వారణాసి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు ఎలా… -
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న‘స్పిరిట్’ మూవీపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘యానిమల్’ వంటి హిట్ తర్వాత సందీప్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం అందులోనూ ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో.. ఈ సినిమాపై ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేనంత హైప్ క్రియేట్ అయింది. అందుకే అసలు సిసలైన డ్యూటీ చేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫుల్ ఫోకస్ పెట్టిన సినిమా ఏదైనా… -
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్తో డిసప్పాయింట్ చేసిన ప్రభాస్.. ఇదే ఏడాదిలో మరో సినిమా రిలీజ్ చేసి హిట్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నెక్స్ట్ రానున్న ఫౌజీ పై భారీ అంచనాలు ఉన్నాయి. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. దీంతో.. మొదట్లో ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల… -
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. కొంపల్లి, కోటి విమెన్స్ కాలేజీ, అజీజ్ నగర్, బాలనగర్ విమల్ థియేటర్, ఖైరతాబాబ్.. ఇలా హైదరాబాద్‌లోనే ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్లో ప్రభాస్ ఎండను సైతం లెక్క చేయకుండా పాల్గొంటున్నాడు.… -
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
రెబెల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ కెరీర్లోనే మొదటిసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో ఆయన లుక్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా… -
Spirit shooting : మైత్రీ విమల్ థియేటర్ లో ‘స్పిరిట్’ షూటింగ్.. ప్రభాస్ పై సీన్స్ తీస్తున్న వంగ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్‘. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రం కోసం ఏకంగా రెండు నెలల పాటు ఒక భారీ లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసి… -
Spirit : స్పిరిట్.. హీరోయిన్‌తో ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్లో హీరో ప్రభాస్ మరియు హీరోయిన్ త్రిప్తి దిమ్రి జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లోని అజీజ్ నగర్ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో చిత్ర యూనిట్ కీలక షెడ్యూల్‌ను నిర్వహించింది. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్ల పై… -
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన రెండు మూడు ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఫౌజీ, కల్కి2 షూటింగ్‌తో పాటు స్పిరిట్ కూడా షూటింగ్ స్టేజీలో ఉంది. ఈ సినిమాల షూటింగ్‌ను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తు వస్తున్నాడు ప్రభాస్. అయితే, ‘స్పిరిట్’ విషయంలో మాత్రం డార్లింగ్ రూట్ మార్చాడు. ప్రస్తుతానికి మిగిలిన సినిమాలను పక్కనపెట్టి, కేవలం స్పిరిట్ కోసమే 60 రోజుల భారీ నాన్-స్టాప్ షెడ్యూల్ స్టార్ట్ చేశాడు. బాహుబలి తర్వాత చాలా ఏళ్లకు ప్రభాస్ ఒకే…
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!