టాలీవుడ్‌లో తనదైన స్టైల్, అగ్రెసివ్ మేకింగ్, స్ట్రైట్‌ఫార్వర్డ్ అటిట్యూడ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. కేవలం మూడు సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో కల్ట్ హిట్ అందుకున్న సందీప్, అదే కథను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్‌లో కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అనంతరం రణ్‌బీర్ కపూర్‌తో చేసిన యానిమల్ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో రికార్డులు…