Sandeep Reddy: వరంగల్ జిల్లాలో శుక్రవారం ఒక పెళ్లి మండపంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రత్యక్షం అయ్యారు. ఈ పెళ్లి ఎవరిదో తెలుసా.. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ దగ్గర అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన శ్రీకాంత్‌ది. తన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన వ్యక్తి పెళ్లికి కేవలం శుభాకాంక్షలు చెప్పి వదిలేయకుండా ఆయనే స్వయంగా పెళ్లి వచ్చి నూతన దంపతులను…