Kolkata Mudrer Case: కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. సీజేఐ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
Kolkata Mudrer Case: కోల్‌కతా డాక్టర్ రేప్ హత్య కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున, మరిన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ కేసు కేవలం రేప్‌కే పరిమితం కాకుండా చాలా మించిపోయింది.
Kolkata Rape Case : కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో సీబీఐ దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థ సీల్డ్ కవరులో నివేదికను దాఖలు చేసింది.