జాతీయ అవార్డు గ్రహీత, కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. విజయ్ శనివారం రాత్రి తన స్నేహితుడు నవీన్‌తో బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు జెపి నగర్ వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బైక్ ప్రమాదంలో విజయ్ మెదడు, కుడి తొడకు తీవ్ర గాయాలు అయ్యాయని సమాచ