పాక్ లో హిందువులు మైనారిటీలుగా ఉన్న సంగతి తెలిసిందే. పాక్ టాప్ సర్వీసెస్ లో దాదాపుగా పాక్ జాతీయులే అధికంగా ఉంటారు. అత్యున్నత ఉద్యోగాలు మైనారిటీలకు దక్కాలంటే చాలా కష్టం. కానీ, పాక్ కు చెందిన ఓ హిందూ మహిళ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అరుదైన ఘనతను సాధించింది. పాక్ సిఎస్ఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఈ సర్వీసెస్ లో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తులు పాక్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ లో పనిచేసే అవకాశం సొంతం చేసుకుంటారు. సింధ్ ప్రావిన్స్…