Samuthirakani to Play Title Role in a Political Leader’s Biopic: అసలు ఏమాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి సైతం టాలెంట్ ఉంటే సినీ పరిశ్రమలో రెడ్ కార్పెట్ పరుస్తారు అని నిరూపించాడు సముద్రఖని. నిజానికి ఆయనది సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, దర్శకుడిగా ఏది చేసినా సముద్రఖని తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఫుల్ బిజీగా సముద్రఖని సినిమాలు…