Samuthirakani: పొలిటికల్ లీడర్ బయోపిక్‌లో సముద్రఖని?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samuthirakani to Play Title Role in a Political Leader’s Biopic: అసలు ఏమాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి సైతం టాలెంట్ ఉంటే సినీ పరిశ్రమలో రెడ్ కార్పెట్ పరుస్తారు అని నిరూపించాడు సముద్రఖని. నిజానికి ఆయనది సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, దర్శకుడిగా ఏది చేసినా సముద్రఖని తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఫుల్ బిజీగా సముద్రఖని సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. దర్శకుడిగా చేసినా, నటుడిగా చేసినా సముద్రఖని చేశాడు అంటే అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులలో కొంత నమ్మకం ఏర్పడింది. తన మనసుకి నచ్చితేనే పాత్ర చేస్తానని సముద్రఖని గతంలో ఎన్నోసార్లు చెబుతూ వచ్చారు. అయితే అలాంటి సముద్రఖని గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేమంటే సముద్రఖని ఓ ప్రముఖ రాజకీయ నాయకుని బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు.
Rashmika: ‘యానిమల్’లో రచ్చ లేపావ్.. రష్మికపై అమితాబ్ ప్రశంసలు
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
దానికి ఇప్పటికే సముద్రఖని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పటికే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలైనట్టు తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకుడు అవినీతి మచ్చలేని వ్యక్తిగా, పేద ప్రజల ఆశ జ్యోతిగా, ఉండడానికి స్వంత ఇళ్ళు కూడా సరిగ్గా నిర్మించుకోలేని ఓ గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నాడని అంటున్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఈ జనరేషన్ కి తెలియాలనే ఉద్దేశంతో మేకర్స్ ముందుకు రాగా ఆయన లైఫ్ స్ఫూర్తిదాయకం అని నమ్మి టైటిల్ రోల్ పోషించడానికి సముద్రఖని కూడా ముందుకు వచ్చినట్టు సినీ వర్గాల సమాచారం. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే సముద్రఖని మరో నట విశ్వరూపం చూడబోతున్నామని చెప్పక తప్పదు. ఇక సముద్రఖని ప్రస్తుతానికి నటుడు ధనరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు