సామ్ సంగ్ తన పాపులర్ ఫోల్డబుల్ హ్యాండ్ సెట్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ప్రీమియం డిజైన్, ఫీచర్లు నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయి. కంపెనీ W26 అనే కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది. W26 గెలాక్సీ Z ఫోల్డ్ 7 హార్డ్‌వేర్‌లో ఎక్కువ భాగాన్ని పంచుకుంటుంది, కానీ దాని ప్రత్యేకమైన డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. సామ్ సంగ్ W26 రెండు రంగులలో వస్తుంది –…
Google Pixel 10 Pro Fold vs Samsung Galaxy Z Fold 7: ఈ మధ్యకాలంలో అనేక మొబైల్ కంపెనీలు వినియోగదారులకు అనుగుణంగా ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తూ హల్చల్ చేస్తున్నాయి. దీనితో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా గూగుల్ తన Pixel 10 Pro Fold ను భారత మార్కెట్లో విడుదల చేయగా, శాంసంగ్ కూడా తన Galaxy Z Fold 7 ను కొద్ది రోజుల క్రితమే…
Samsung Galaxy Z Fold 7 Enterprise Edition: శాంసంగ్ తన ఫోల్డబుల్ ఫోన్ లైనప్‌లో భాగంగా కొత్తగా Galaxy Z Fold 7 Enterprise Edition మోడల్‌ను జర్మనీలో లాంచ్ చేసింది. ఈ ఎడిషన్‌ను ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థలు, సంస్థాగత అవసరాల కోసం రూపొందించారు. ఇది స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉన్నా, కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు అలాగే అడిషనల్ సెక్యూరిటీ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. మరి స్పెషల్ ఏదితిఒన్ వివరాలను ఒకసారి చూసేద్దామా.. Galaxy Z…
సామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల రంగంలో సామ్‌సంగ్ తాజా ఆవిష్కరణ. జూలై 9, 2025న న్యూయార్క్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్, అధునాతన హార్డ్‌వేర్, AI-ఆధారిత ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 8 Elite ప్రాసెసర్ అమర్చారు. Samsung Galaxy Z Fold 7, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు,…
సామ్ సంగ్ లాంచ్ ఈవెంట్ Galaxy Unpacked Event 2025 ప్రారంభమైంది. దీనిలో, కంపెనీ తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిలో Galaxy Z Fold 7, Galaxy Z Flip 7, Flip 7 FE ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శామ్సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు గెలాక్సీ వాచ్ 8, గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ స్మార్ట్‌వాచ్‌లను కూడా విడుదల చేశారు. Galaxy Z Fold 7 అనేది Android 16లో…