Samsung Galaxy Tab S11, S11 Ultra: శాంసంగ్ కొత్తగా గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్‌ను అధికారికంగా ఆన్‌లైన్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఇందులో గెలాక్సీ ట్యాబ్ S11, గెలాక్సీ ట్యాబ్ S11 అల్ట్రా రెండు మోడల్స్ లభిస్తున్నాయి. ఇవి వరుసగా 11 అంగుళాలు, 14.6 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేలు ఉంటాయి. ఈ రెండూ MediaTek Dimensity 9400+ 3nm ప్రాసెసర్ తో పనిచేస్తాయి. ఇది గత మోడల్ కంటే 33% NPU, 24% CPU,…
Samsung Galaxy Unpacked event 2025: టెక్ ప్రియులు, శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ మరి కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇప్పటికే ఈ ఈవెంట్‌లో ప్రిమియం AI టాబ్లెట్లు, గెలాక్సీ S25 సిరీస్ లో కొత్త మొబైల్ లాంచ్ అవుతాయని టీజ్ చేసింది. దీంతో గెలాక్సీ Tab S11 సిరీస్, గెలాక్సీ S25 FE ఈవెంట్ ప్రధాన ఆకర్షణలుగా ఉండబోతున్నాయన్న అంచనాలు మొదలయ్యాయి.…