దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం ‘శాంసంగ్’ ఇటీవల ‘గెలాక్సీ ఎస్ 25’ సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గెలాక్సీ ఎస్ 25, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 25 ప్లస్ సిరీస్ ఫోన్లను కంపెనీ విడుదల చేసింది. ఎస్25 సిరీస్ లాంచ్ నేపథ్యంలో ఎస్ 24 ఫోన్ ధరలను కంపెనీ తగ్గించింది. బేస్ వేరియంట్‌పై రూ.10 వేల డిస్కౌంట్ ఇస్తోంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్లో ఇప్పటికే తగ్గింపు ధరలు…