Samsung Galaxy F36: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన తాజా మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Galaxy F36 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. మెరుగైన ప్రాసెసర్, ప్రీమియం డిస్ప్లే, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ మిడ్‌రేంజ్ గెలాక్సీ F36 5Gలో లభించే ఫీచర్లను చూసేద్దామా.. డిస్ప్లే అండ్ డిజైన్: శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్‌లో 6.7 అంగుళాల FHD+ 120Hz Super AMOLED Infinity-U…