మార్కెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్లకు కొదవ లేకుండా పోయింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో ఎలక్ట్రానిక్ కంపెనీలు సరికొత్త మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లవర్స్ కు చాలా రకాల బ్రాండ్లు, మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే బడ్జెట్ ధరలో బెస్ట్ మొబైల్ కావాలనుకునే వారు ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి. రూ. 15 వేల ధరలో క్రేజీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. సామ్ సంగ్, పోకో, ఐకూ, వివో, రెడ్ మీ వంటి…
Samsung Galaxy F36: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన తాజా మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Galaxy F36 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. మెరుగైన ప్రాసెసర్, ప్రీమియం డిస్ప్లే, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ మిడ్‌రేంజ్ గెలాక్సీ F36 5Gలో లభించే ఫీచర్లను చూసేద్దామా.. డిస్ప్లే అండ్ డిజైన్: శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్‌లో 6.7 అంగుళాల FHD+ 120Hz Super AMOLED Infinity-U…