Samsung Galaxy A17 4G: శాంసంగ్ తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A17 4Gని జర్మనీలో లాంచ్ చేసింది. ఈ కొత్త 4G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హీలియో G99 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. గెలాక్సీ A17 4Gకి IP54 రేటింగ్ లభించింది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌కి ఆరు ఆండ్రాయిడ్ అప్డేట్‌లు, అలాగే ఆరు ఏళ్ల సెక్యూరిటీ…