Samsung Galaxy A07 4G: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) మరోసారి నిశ్శబ్దంగా తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Galaxy A07 4G ను ఇండోనేషియా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్లు అందించబోతున్నదనే శాంసంగ్ హామీ ఇస్తుంది. బడ్జెట్ ఫోన్ విభాగంలో ఇది అరుదైన ఆఫర్‌గా చెప్పాలి. Galaxy A07 4G ధర ఇండోనేషియాలో 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ IDR…
Samsung Galaxy A07: శాంసంగ్ తన A సిరీస్ లోకి కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్ Galaxy A07ను ఇండోనేషియాలో లాంచ్ చేసింది. ఇది ఇదివరకు వచ్చిన Galaxy A06 కు అప్డేటెడ్ మోడల్. తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఇక ఈ Galaxy A07లో డిస్ప్లే, డిజైన్ విషయానికి వస్తే.. ఇందులో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (720 × 1600 పిక్సెల్స్ రిజల్యూషన్) ఉంది. ఇది 90Hz…