Samsung Galaxy A57: శామ్‌సంగ్ నుండి కొత్తగా గాలక్సీ A 57 (Galaxy A57) 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. చైనాలో MIIT సర్టిఫికేషన్ ప్రకారం SM-A5760 మోడల్ నంబర్‌తో Galaxy A57 5G పూర్తి స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇందులో 6.6 అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ-O HDR డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రాసెసింగ్ కోసం 2.9GHz Octa-Core Exynos 1680 (4nm) ప్రాసెసర్, AMD Xclipse…