ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఏపీకి కరోనా అదనపు భారంగా మారుతోందన్నారు ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్. కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు సంక్షేమానికి కోత వేశాయి. కానీ ఏపీలో సంక్షేమం ద్వారా పేదలకు నగదు పంపిణీ చేశాం. సీఎం జగన్ అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఐఆర్ ఇవ్వలేదు.. ఇదో చరిత్ర అన్నారు. కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోయాయి. రాజధానిని…