‘నుక్కడ్’లో టీవీ షోలో ‘ఖోప్రీ’ పాత్ర పోషించి ఎంతో పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ‘సమీర్ ఖాఖర్’ ఈరోజు (మార్చి 15) కన్నుమూశారు. 71 ఏళ్ల వయసున్న సమీర్, తన 38 సంవత్సరాల జీవితాన్ని నటనే అంకితం ఇచ్చాడు. వివిధ టీవీ షోలు మరియు చిత్రాలలో నటించిన సమీర్ ఖాఖర్, గత కొంత కాలంగా ఎలాంటి షోస్ చెయ్యకుండా విరామం తీసుకోని USA లో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ సినిమాతో మళ్లీ యాక్టింగ్…