గత నెలలో అక్కినేని నాగ చైతన్య, సమంతలు వైవాహిక జీవితం నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సమంత క్యారక్టర్ ను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకు మధ్య ఏదో ఉందంటూ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి. సినీనటి సమంత కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తన పరువుకు భంగం కలిగించాయని పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. Read Also:సమంత కేసులో…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా నాగ చైతన్యతో విడాకుల విషయంలో అనేక వార్తలు హల్ చల్ చేశాయి. సామ్, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించినప్పుడే తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దు అంటూ మీడియాను, సోషల్ మీడియాను, అభిమానులను ఆమె వేడుకున్నారు. అయితే ఆమె గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం బాగా జరిగింది. తన స్టైలిస్ట్ తో ఎఫైరే చైతో విడాకులకు కారణమని, పిల్లల వద్దనుకుందని వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటిపైనా…