అగ్ర కథానాయిక సమంత తన ఫిట్‌నెస్ పట్ల చూపించే ఆసక్తి, అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే 100 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ షాక్‌కు గురి చేసిన సమంత, తాజాగా మరోసారి తన శారీరక సత్తాను నిరూపించారు. ఈసారి ఆమె డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్ తీసుకుని 90 సెకన్ల పాటు కండిషనింగ్ పోజిషన్‌లో నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను ఆమె ట్రైనర్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, “మీరు ఎలా కనిపిస్తున్నారు అనే కంటే,…
Samantha: 2010లో ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమంత రూత్ ప్రభు, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఓ బేబీ, శాకుంతలం, యశోద, మజిలీ వంటి చిత్రాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, నటనతో పాటు సోషల్ మాధ్యమాల్లోనూ సమంతకు మంచి ఫాలోయింగ్ ఉంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆమె దృఢంగా ముందుకెళ్తూ తెలుగు ప్రేక్షకులతో పటు దక్షిణాది సినీ అభిమానుల మనసుల్లో తన…