నిత్యం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. అంతే కాకుండా సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాకుండా సమాజంలో జరిగే అంశాలను సైతం తన దైన శైలిలో సామ్ రియాక్ట్ అవుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై సామ్ ప్రశంసల జల్లు కురుపించారు. చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది సమంత. అయితే ఇంతకీ కేటీఆర్ ను సామ్ ఎందుకు పొగిడిందనే విషయానికి…