Samantha Starts her Own Production House Tralala: పలువురు హీరోలు, హీరోయిన్లలానే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి దానికి ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సమంత తన అన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఈ సందర్బంగా ‘నా సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవీ పిక్చర్స్‌ను ప్రకటిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నా, కొత్త తరం ఆలోచనలను…