మరోసారి సమంత టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మొన్నటివరకు భర్త నాగ చైతన్యతో విడాకుల తీసుకోవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ గా మారిన సామ్ ఇప్పుడు రెమ్యూనిరేషన్ విషయంలో ట్రెండింగ్ గా నిలిచింది. పుష్ప సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని అందరికి తెలిసిన విషయమే.. ఇక ఈ పాట కోసం అమ్మడు భారీగానే పారితోషికం తీసుకోనున్నదట.. కేవలం ఒక్క సాంగ్ కోసం సామ్ ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందని టాలీవుడ్ వర్గాలలో…
అక్కినేని సమంతకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ఈ బ్యూటీ “ది ఫ్యామిలీ మాన్-2” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదమైనప్పటికీ సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు రాజీగా సమంత నటన చూసిన సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. ఈ సమయంలోనే సమంత క్రేజ్ ను వాడుకోవాలని చూస్తోంది…
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 ను మించి సీజన్ 2 సక్సెస్ సాధించింది. వివాదాలు చెలరేగడమే దీనికి కారణమని కొందరు అంటున్నా… బలమైన కంటెంట్, దానికి తోడు సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో నటించడం ఈ సీరిస్ సక్సెస్ కు కారణం. అయితే… ఈ సీరిస్ పై వీక్షకులకు ఏర్పడిన అంచనాలను అందుకోవడానికి రాజ్ అండ్ డీకే టీమ్ కృషి కూడా ఎంతో ఉంది. అయితే… ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్స్ విషయమై చాలా…