Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతూనే ఉంది. సమంత, నాగచైతన్య గురించి అయితే క్షణాల్లోనే సోషల్ మీడియా ఊగిపోతుంది. వీరిద్దరూ నటించిన మొదటి మూవీ ఏమాయ చేశావే. అది మంచి హిట్ కావడంతో దానికి గుర్తుగా సమంత తన వీపు మీద వైఎమ్ సీ అనే టాటూ వేయించుకుంది. వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత దాన్ని చెరిపేసుకుందని వార్తలు వచ్చాయి. ఆ మధ్య ఓ వీడియోలో…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏం మాట్లాడినా ఓ సెన్సేషన్ అయిపోతుంది. నాగచైతన్య పెళ్లి తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడ ఉంటుందనే విషయాలపై ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ఆరా తీస్తుంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ముంబైలోని ఓ జిమ్ సెంటర్ నుంచి సమంత బయటకు వస్తుండగా కెమెరామెన్లు ఫొటోలు, వీడియోలు తీశారు. దానిపై సమంత కాస్త సీరియస్ అయింది. Read Also…
Samantha on women safety: ఈ రోజుల్లో బాలీవుడ్‌లో చాలా మంది నటీమణులు డ్రెస్సుల విషయంలో చెలరేగిపోతున్నారని అక్కడి నెటిజన్లు కామెంట్లు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్లు సైతం పొట్టి పొట్టి దుస్తులు ధరించడం సర్వసాధారణమైపోయింది. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే కాబట్టి పూర్తిగా నగ్నంగా కూడా నటించడానికి సిద్దమే అంటూ బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇంటిమేట్ సీన్లలో అబ్బాయిలు సిగ్గుపడేలా నటీమణులు నటిస్తారని చాలా సినిమాలు చూస్తే క్లారిటీ వచ్చేస్తోంది.…
Samantha Appeared at Mumbai: నటి సమంత మాజీ భర్త నాగ చైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత బాలీవుడ్ మీడియా ఆయనను ఎక్కువగా ఫాలో అవుతోంది. మరో పక్క సమంత దర్శకుడు రాజ్‌తో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు కూడా వ్యాపించాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆమె ముంబైలో కనిపించడం ఊహాగానాలకు ఆజ్యం పోసింది. నటుడు నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తోంది. అక్టోబర్ 2021లో పరస్పర విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్…
Samantha Post about Winning goes Viral in Social Media: ప్రస్తుతం సినిమాలేవీ చేతిలో లేకపోవడంతో సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలాంటి ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. నువ్వు గెలవడం నేను చూడాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ పెట్టిన ఆమె నీ హృదయం…
72 ఏళ్ల మెగా స్టార్ మమ్ముట్టితో సమంత నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ కలిసి నటించిన ఈ గోల్డ్ లోన్ ప్రకటన తరువాత ఆమెకు ఒక సినిమాలో మమ్ముట్టి రోల్ ఆఫర్ చేశాడని ప్రచారం జరుగుతోంది.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకోపక్క మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది. యాడ్స్, ఫోటోషూట్స్.. ఈవెంట్స్ ఇలా అన్నింటిలో పాల్గొంటుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలన్నీ వదిలేసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందదే. మయాసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది.