టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది. తెలుగు సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నా, ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌లో కొత్త దారులు వెతుక్కుంటూ, సినిమాలు – ప్రొడక్షన్ – ఫిట్నెస్ ఇలా అన్ని వైపులా దూసుకెళుతోంది. అయితే తాజాగా “ఆ విషయంలో నాదే తప్పు” అంటూ సమంత చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Rashmika: స్త్రీలు బలహీనులు…
టాలీవుడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గురించి చెప్పాలంటే.. అందం, అభినయం, క్యూట్‌నెస్ అన్నీ కలగలిపిన ప్యాకేజ్ అని చెప్పాలి. తన కెరీర్ ప్రారంభం నుంచి వరుస బ్లాక్‌బస్టర్లతో టాప్ స్టార్‌గా ఎదిగిన సమంత, ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అయితే, ఆమె జీవితంలో అనుకోని మలుపు తెచ్చింది ఆరోగ్య సమస్య. మయోసిటిస్ అనే వ్యాధి కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమై, తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టింది. ఇప్పుడు మెల్లగా మళ్లీ పబ్లిక్ ఈవెంట్స్‌లో…