Samantha on IMDb 13th Spot: ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది అని స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తెలిపారు. కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుందని, అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో తనకు అర్థం కావట్లేదన్నారు. తనకు గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తానని సామ్ చెప్పారు. ఇటీవల ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్ 100…
Samantha Deleted Instagram Story in Semi Naked Pose goes Viral: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ప్రతి విషయంలోనూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, దాని గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె సాధారణంగా షేర్ చేసి ఉండవచ్చు కానీ దాన్ని నాగచైతన్యకు లింక్ పెడుతూ లేదా ఇతరులకు లింకు పెడుతూ రాస్తున్న వార్తలకి అంతు పొంతూ లేకుండా పోతోంది. అయితే తాజాగా సమంత చేసిన…
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన ఆమె.. ప్రకృతిలో మమేకం అయ్యి స్వాంతన పొందుతుంది.
Samantha hinted take a break from movies for 6 months: గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ సమంతకు సంబదించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారని ప్రనెట్టింట చారం జరుగుతోంది. మయోసైటిస్ చికిత్స కోసం వచ్చే కొన్ని నెలల సమయంను కేటాయించడానికి సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు టాక్. ఈ విషయంపై ఇప్పటివరకు సామ్ స్పందించలేదు. అయితే తాజాగా సమంత ఇన్‌స్టా…
సోమవారం పదకొండు గంటలు అయ్యిందో లేదో… స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ‘You know what this is ?’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రేమ గురించి సమంత ఒక్క మాట మాట్లాడినా అలర్ట్ అయిపోతున్న ఆమె ఫ్యాన్స్ ఆ పోస్ట్ లోని ఫోటోలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా చూసుకుంటూ వెళ్ళాక… ఆ కామెంట్ వెనక తత్త్వం ఏమిటనేది చివరి వీడియోతో బోధపడింది. ఇటీవల సమంత తన…