Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ఏడాది సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె ప్రపంచాన్ని చుట్టేయడానికి రెడీ అయింది. ఇప్పటికే మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసమే ఈ బ్రేక్ తీసుకుందని వార్తలు వినిపించాయి.