సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా నాగ చైతన్యతో విడాకుల విషయంలో అనేక వార్తలు హల్ చల్ చేశాయి. సామ్, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించినప్పుడే తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దు అంటూ మీడియాను, సోషల్ మీడియాను, అభిమానులను ఆమె వేడుకున్నారు. అయితే ఆమె గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం బాగా జరిగింది. తన స్టైలిస్ట్ తో ఎఫైరే చైతో విడాకులకు కారణమని, పిల్లల వద్దనుకుందని వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటిపైనా…