టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభిత దూళిపాళ్లను నాగ చైతన్య వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి కానీ అవేవి నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందన్న రూమర్స్…