పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు మే 9కి వచ్చేస్తుందని టీం బల్ల గుద్ది బలంగా చెబుతున్నప్పటికీ.. మాకు నమ్మకాలు లేవు దొర అంటున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే ఉండటం.. ఇంకా ప్రమోషన్లను స్టార్ట్ చేయకపోవడం డౌట్ కలిగిస్తోంది. అదే టైంలో యంగ్ హీరో శ్రీ విష్ణు, నటి సమంత తమ సినిమాలను మే 9నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం వీరమల్లు ఆ రోజున రాదన్న అనుమానాలు…
అక్కినేని కోడలిగా త్వరలో నాగ చైతన్యతో ఏడడుగులు వేయనుంది శోభిత ధూళిపాళ్ల. ఒకవవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది శోభిత. ఇక ఇటీవల హాలీవుడ్‌లోకీ అడుగుపెట్టింది. ఈ సందర్భంగా శోభిత తన ఇష్టాలు, చైతుతో లవ్ గురించి పంచుకుంది.. మాది ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి నేను పుట్టింది అక్కడే. నాన్న నేవీ ఇంజినీర్‌గా వైజాగ్‌లో పనిచేయడంతో అక్కడే పెరిగా. అమ్మ టీచర్ కావడంతో ఎక్కువగా పుస్తకాలు ఉండేవి, అలా చదవడాన్ని హాబీగా…