సౌత్ బ్యూటీ సమంతా అక్కినేని తన అభిమానులను సూపర్ క్యూట్ ఫోటోతో ట్రీట్ చేసింది. ఆమె తల్లి తీసిన ఈ ఫొటోలో సామ్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోతోంది. ఆ మెరుపుకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. సామ్ తన ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. దానికోసం ఆమె యోగా నుండి హెవీ వెయిట్ లిఫ్టింగ్ వరకు దేన్నీ వదలదు. ఇక సామ్ కు…
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటి వరకూ స్ట్రయిట్ హిందీ చిత్రంలో నటించలేదు. గత కొన్నేళ్ళుగా ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నా సున్నితంగా తిరస్కరించింది. కానీ హిందీ వెబ్ సీరిస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో ఆమె నటించడం, దానికి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించడంతో ‘సమంత మనసు మార్చుకుంటోందా?’ అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఏ నటుడు, నటి అయినా… ఉన్నచోటనే ఆగిపోవాలని అనుకోరు. అవకాశం దొరకాలే కానీ తమ ప్రతిభను మరింత ఎక్కువ మంది ముందు…
ఓటీటీ, వెబ్ సిరీస్… ఇప్పుడు ఈ పదాలు స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు కూడా ఫేవరెట్స్ గా మారాయి. మరీ ముఖ్యంగా, సీనియర్ హీరోయిన్స్ కి పెద్ద తెరపైన కన్నా చిన్న తెరపైన డిజిటల్ మీడియాలో సత్తా ఉన్న పాత్రలు లభిస్తున్నాయి. అందుకే, ఈ మధ్య కాలంలో వరుసగా కాజల్, తమన్నా, సమంత… ఇలా చాలా మంది వెబ్ బాట పట్టారు. సిరీస్ లలో సీరియస్ క్యారెక్టర్స్ తో యాక్టింగ్ ప్రావెస్ ప్రదర్శిస్తున్నారు… ‘ద ఫ్యామిలీ మ్యాన్…
అక్కినేని సమంతకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ఈ బ్యూటీ “ది ఫ్యామిలీ మాన్-2” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదమైనప్పటికీ సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు రాజీగా సమంత నటన చూసిన సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. ఈ సమయంలోనే సమంత క్రేజ్ ను వాడుకోవాలని చూస్తోంది…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తాజా పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఆ పిక్ లో సమ్మర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఒక తోటలో సమంత కూర్చుని ఉండగా… ఆ పిక్ లో చెట్టుకు వేలాడుతున్న మామిడికాయ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వైట్ డ్రెస్ లో సమంత షేర్ చేసిన ఈ లేటెస్ట్ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా సామ్ గత కొన్ని రోజులుగా “ఫ్యామిలీ మ్యాన్-2” కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్న…
సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న అగ్ర నటీమణులలో సమంత అక్కినేని ఒకరు. ఈ బ్యూటీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తాజాగా సమంత చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సామ్ ఓ ఫిమేల్ ఆటో డ్రైవర్ కు కారును బహుమతిగా ఇచ్చి గతంలో తాను చేసిన ప్రామిస్ ను నిలుపుకున్నారు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో ‘సామ్ జామ్’ అనే షోను సమంత హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కవిత అనే…