లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్న సమంత, సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. విజయ్ దేవరకొండ-సమంత కలిసి నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ పై ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. శివ నిర్వాణ లవ్ స్టోరీని బాగా హ్యాండిల్ చేస్తాడు కాబట్టి ఖుషి సినిమా తప్పకుండ హిట్ �