ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీరంగంలోనూ తన సత్తా చాటుతోంది. ఈ నెల 24న రాబోతున్న 'కోనసీమ థగ్స్' మూవీని ఇదే సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేయబోతోంది.
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద మరోసారి పాన్ ఇండియా సినిమా మేకింగ్ సిద్ధమయ్యారు. అదే 'థగ్స్'. తెలుగులో ఈ సినిమాకు 'కోనసీమ థగ్స్' అనే పేరు పెట్టారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
హీరో విశాల్, డైరెక్టర్ ఎ. వినోద్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ సమయంలో విశాల్ కు పలు గాయాలు కావడంతో అనుకున్న సమయానికి ఈ చిత్రం పూర్తి కాలేదు. అలానే ఫైట్ సీక్వెన్స్ కు సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్. వర్క్ సైతం పెండింగ్ లో పడిపోయింది. దీంతో సినిమా విడుదలను సెప్టెంబర్ 15కి వాయిదా…
మాస్ మహరాజా రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మించారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికే ఈ సినిమా విడుదలై ఉండేది. అయితే మూవీని మరింత చక్కగా జనం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో జూన్ 17న విడుదల కావాల్సిన దీనిని వాయిదా వేశారు. ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.…