ఈరోజు ఇండియాలో మోస్ట్ హైప్డ్ ఫ్రాంచైజ్ గా ‘యష్ రాజ్ స్పై యూనివర్స్’ నిలిచిందంటే దానికి ఏకైక కారణం ‘ఏక్ థా టైగర్’ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన స్పై యాక్షన్ సినిమాల పరంపర బాలీవుడ్ లో బాగానే వర్కౌట్ అయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరైన ‘ఎక్ థా టైగర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.…
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇటివలే పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మేకర్స్, ఈసారి వరల్డ్ బాక్సాఫీస్ నే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నారు. షారుఖ్ నటించిన పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ తో క్యామియో ప్లే చేయిస్తేనే వెయ్యి కోట్లు వచ్చాయి… ఇక ఇద్దరినీ కలిపి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది…