Champion: స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ (Champion). ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇకపోతే రిలీజ్ దగ్గర పడుతుండంతో ‘ఛాంపియన్’ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘గిర గిర గింగిరాగిరే..’…