Home
Salary
Salary News
-
Shankh Mitra: ఎలాన్ మస్క్‌కు ధీటుగా భారతీయుడు.. సెకండ్ పొజేషన్‌లో ఉన్న శంఖ్ మిత్రా ఎవరు?
భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ వ్యాపారవేత్త శంఖ్ మిత్రా ప్రపంచ కార్పొరేట్ రంగంలో సంచలనంగా మారారు. అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (REIT) సంస్థ వెల్‌టవర్ (Welltower) సీఈఓగా ఉన్న ఆయన.. -
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
నెలాఖరు వచ్చిందంటే జీతం కోసం ఎదురుచూపులు.. బ్యాంక్ అకౌంట్లో మెసేజ్ పడిందంటే ఊరట.. ఆ ఊరటతోనే ఇంటి అద్దె, ఈఎంఐలు, పిల్లల ఫీజులు, కరెంట్ బిల్లులు, క్రెడిట్ కార్డ్ బకాయిలు అన్నీ వరుసగా తీర్చే జీవితం కోట్లాది ఉద్యోగులది. అయితే ఒకసారి ఊహించండి.. నెలకు ఒకసారి కాదు, నెలలోనే రెండు సార్లు జీతం వస్తే ఎలా ఉంటుంది? నెల 15న సగం జీతం, నెలాఖరున మిగతా సగం జీతం అకౌంట్లో పడితే ఉద్యోగుల జీవితం నిజంగా సులభమవుతుందా?… -
IPL Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
క్రికెట్ అంటే ఇండియాలో ఇష్టంలేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా ప్లేయర్లంటే పడిచచ్చే మనదేశంలో చాలామందికి స్టార్ ఆటగాళ్లే దేవుళ్లు కూడా. సచిన్ లాంటి ఆటగాళ్ల కోసం తిండీతిప్పలు మానేసి ఉపవాసాలు చేసిన దేశం మనది. -
RRB ALP Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 9970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
రైల్వేలలో ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న యువత కోసం మరో రిక్రూట్మెంట్ వచ్చేసింది. ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)కు సంబంధించి 9970 పోస్టులకు నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రైల్వే రిక్రూట్మెంట్కు అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 9 మే 2025. అప్పటి వరకు అభ్యర్థులు ఈ నియామకానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి. -
Indian Army Group C Recruitment 2024: భారత రక్షణ మంత్రిత్వ శాఖలో 625 ఉద్యోగాలు.. వివరాలు ఇలా
Indian Army Group C Recruitment 2024: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (DG EME) గ్రూప్ C పోస్టుల నియామక ప్రకటనను జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సైనిక బేస్ వర్క్‌షాప్స్, స్టాటిక్ వర్క్‌షాప్స్‌లో మొత్తం 625 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ గ్రూప్ C పోస్టుల ద్వారా అర్హతగల అభ్యర్థులకు భారత సైనిక దళంలో పని… -
PGCIL Recruitment: భారీగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీ
PGCIL Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ట్రైనీ పోస్టుల కోసం భారీ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ powergrid.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 795 డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కోసం ఈరోజు 22 అక్టోబర్ 2024 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి… -
Maldives: భారత్ దెబ్బతో మల్దీవులు కుదేలు.. అధ్యక్షుడి జీతం దానం.. ఉద్యోగుల శాలరీల్లో కోత!
భారతదేశం పొరుగున ఉన్న మాల్దీవుల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్థిక సంస్కరణల ప్రయత్నాల్లో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఖర్చు తగ్గింపును ప్రకటించారు. మహ్మద్ ముయిజ్జూ తన జీతంలో 50 శాతం తీసుకోబోరని రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. రుణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, మాల్దీవులలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించబడుతుంది. -
DA Increase: దీపావళి సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..
దీపావళికి ముందే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు భారీ కానుకను అందించింది. తాజా నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డిఎ పెంపు)లో 3 శాతం పెంపును ప్రకటించింది. -
Employee Suffering: అక్రమంగా తొలగించి.. ఎక్స్పీరియన్స్ లెటర్ ఇచ్చేందుకు 3నెలల జీతం అడిగిన కంపెనీ!
ఆరోగ్య కారణాల రీత్యా సెలవు అడిగిన ఉద్యోగిని కంపెనీ తొలగించింది. అకారణంగా కంపెనీ తొలగించిందని ఆయన తన బాధలను రెడ్ఇట్ (Reddit)లో పంచుకున్నారు. -
Arvind Krishna: రోజుకు రూ. 45 లక్షల జీతం తీసుకుంటున్న తెలుగు తేజం!
ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న కొద్దిమంది ఎగ్జిక్యూటివ్‌లలో ఆయన కూడా ఉన్నారు. ఆయన వార్షిక ప్యాకేజీ దాదాపు రూ.165 కోట్లు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!