ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో… ప్రభాస్‌దే టాప్ ప్లేస్. బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని సైతం ప్రభాస్ వెనక్కి నెట్టేసేలా హిందీలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు డార్లింగ్. ప్రభాస్ ఫ్లాప్ సినిమా కూడా నార్త్ లో వంద-నూటాయాభై కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది అంటే ప్రభాస్ ని నార్త్ ఆడియన్స్ ఏ రేంజులో ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. సౌత్ టు నార్త్… అమలాపురం టు అమెరికా, సెంటర్ ఏదైనా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది…
బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల నష్టాలను పూడ్చేందుకు… ప్రభాస్ ఫ్యాన్స్ దాహం తీర్చేందుకు… ఈ సినిమా ఒక్కటి చాలు అనేలా థియేటర్లోకి రాబోతోంది సలార్. అసలు సలార్ బడ్జెట్‌కు వసూళ్లకు పదింతల తేడా ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఈ సినిమాలో నటించిన నటీ నటులు. తాజాగా.. కమెడియన్ సప్తగిరి, ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై అప్పుడే ఓ అంచనాకు వచ్చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమా 2 వేల కోట్లు వసూళ్లు చేస్తుందని…
ప్రస్తుతం బయ్యర్స్ ముందున్న ఒకే ఒక్క పెద్ద సినిమా సలార్. ఎలాగైనా సరే ఆ సినిమా రైట్స్‌ను దక్కించుకోవాలని బడా బడా ప్రొడ్యూసర్స్ ట్రై చేస్తున్నారు. కెజియఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. సలార్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. అందుకే.. అన్ని భాషల సలార్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో సలార్ మేకర్స్ కూడా కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట.…
పదేళ్ల తర్వాత ఇండస్ట్ హిట్ ఇచ్చిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, తనని బాక్సాఫీస్ బాద్షా అని ఎందుకు అంటారో ప్రూవ్ చేసాడు. యావరేజ్ సినిమాతో 1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ హిట్ కొట్టాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార…
ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వస్తే రికార్డులు చెల్లాచెదురు అవుతాయి అని నమ్మిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ బయటకి వచ్చి 100 మిలియన్ వ్యూస్ రాబట్టి డిజిటల్ రికార్డ్స్ ని పునాదులతో సహా కదిలించాడు. ముందస్తు హెచ్చరికలు లేకుండా తుఫాన్ వస్తే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సలార్ టీజర్ విషయంలో జరిగింది ఇదే. తెల్లవారుఝామున టీజర్ రిలీజ్…
“రాధేశ్యామ్” నిరాశ పరచడంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన “సలార్” మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ గురించి ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెబల్ స్టార్ అభిమానుల కోసమేనా అన్నట్టుగా ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “సలార్” దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”…