ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ మైసూర్ డాన్ గా కనిపించనున్నాడా? అంటే KGF 2 సినిమా చూసిన వాళ్లకి అవుననే అనిపించకమానదు. గత కొంతకాలంగా KGF, సలార్ సినిమాలకి మధ్య కనెక్షన్ ఉందనే మాట వినిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగానే ప్రశాంత్ నీల్ తన యూనివర్స్ ని ప్లాన్ చేసి రాకీ భాయ్-సలార్ లని కలిపే ప్రయత్నం చేస్తే KGF 2లో ఎక్కడో ఒక చోట హింట్ ఇచ్చి ఉండాలి. ఆ హింట్…
ప్రస్తుతం ప్రభాస్ ఫాన్స్ అందరి దృష్టి సలార్ సినిమాపైనే ఉంది. KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కి కింగ్ అయిన ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా క్రియేట్ చేసిన హైప్, ఇటీవలే కాలంలో ఏ సినిమా క్రియేట్ చెయ్యలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కలెక్షన్ల వర్షం కురవడం…
అది బాహుబలి కావచ్చు.. ట్రిపుల్ ఆర్ కావచ్చు.. కెజియఫ్ కావచ్చు.. లేదంటే ఇంకేదైనా బాలీవుడ్ సినిమా కావచ్చు… ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ సినీ రికార్డులన్నీ తిరగరాసేందుకు వస్తోంది సలార్ ఎందుకంటే, హై ఓల్టేజ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ పై ఉన్న అంచనాలు.. మరే ఇండియన్ ప్రాజెక్ట్ పై లేవనే చెప్పాలి. ప్రభాస్ లాంటి కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్‌ను చూసేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పుడా సమయం…
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి.. ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్…
ఆదిపురుష్ రిలీజ్ కి ముందు రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసారు. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటూ హంగామా చేసారు. జూన్ 16న ఆదిపురుష్ మూవీతో పాటు థియేటర్లో సలార్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఆదిపురుష్ రిలీజ్ అవుతున్న అన్ని థియేటర్స్‌లో సలార్ టీజర్ స్క్రీనింగ్ ఉంటుందని ఫాన్స్…
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఊర మాస్ ప్రాజెక్ట్ ‘సలార్’ పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘సలార్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ 28న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి థియేటర్లోకి రానుంది. ఎప్పుడో లాక్ చేసిన రిలీజ్ డేట్ ప్రకారం సలార్ విడుదలకి ఇంకో నాలుగు నెలల సమయం కూడా లేదు, ఇంత తక్కువ సమయం ఉన్నా కూడా ఈ…
రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రెండ్ ఇండియా వైడ్ హల్చల్ చేస్తోంది. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. అసలు సడన్ గా ప్రభాస్ ఫాన్స్ ఈ ట్రెండ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారు అనేది చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది. జూన్ 16న ఆదిపురుష్ మూవీ చాలా గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకి…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమలాని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ చేస్తున్నాడు. ఆదిపురుష్ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా ప్రభాస్ ఫాన్స్ తో పాటు సినీ అభిమానుల దృష్టి అంతా ఒక్క ప్రాజెక్ట్ పైనే ఉంది. అది KGF 1&2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన…