బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ప్రీవ్యూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. హిందీలో ఉన్న అన్ని డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ జవాన్ ప్రీవ్యూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెగటివ్ ట్రెండ్, బాయ్ కాట్ ట్రెండ్ కూడా కనిపించకుండా పోయింది అంటే జవాన్ వీడియో ప్రేక్షకులని ఏ రేంజులో అట్రాక్ట్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటల్లో 55 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టిన జవాన్ ట్రైలర్…
ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో… ప్రభాస్‌దే టాప్ ప్లేస్. బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని సైతం ప్రభాస్ వెనక్కి నెట్టేసేలా హిందీలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు డార్లింగ్. ప్రభాస్ ఫ్లాప్ సినిమా కూడా నార్త్ లో వంద-నూటాయాభై కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది అంటే ప్రభాస్ ని నార్త్ ఆడియన్స్ ఏ రేంజులో ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. సౌత్ టు నార్త్… అమలాపురం టు అమెరికా, సెంటర్ ఏదైనా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది…
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ వరకు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ హిందీలో వార్ 2 చేయనున్నాడు. హ్రితిక్ vs ఎన్టీఆర్ అనే రేంజులో ప్రమోట్ అవుతున్న ఈ మూవీ కంప్లీట్ చేయగానే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అయ్యాడు.…
పదేళ్ల తర్వాత ఇండస్ట్ హిట్ ఇచ్చిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, తనని బాక్సాఫీస్ బాద్షా అని ఎందుకు అంటారో ప్రూవ్ చేసాడు. యావరేజ్ సినిమాతో 1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ హిట్ కొట్టాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార…
ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వస్తే రికార్డులు చెల్లాచెదురు అవుతాయి అని నమ్మిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ బయటకి వచ్చి 100 మిలియన్ వ్యూస్ రాబట్టి డిజిటల్ రికార్డ్స్ ని పునాదులతో సహా కదిలించాడు. ముందస్తు హెచ్చరికలు లేకుండా తుఫాన్ వస్తే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సలార్ టీజర్ విషయంలో జరిగింది ఇదే. తెల్లవారుఝామున టీజర్ రిలీజ్…
పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ పై వేల కోట్ల బాక్సాఫీస్ బెట్టింగ్ జరగబోతుంది. సెప్టెంబర్ 28న ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జరగబోయే సంచలనాన్ని విట్నెస్ చెయ్యడానికి ప్రతి ఒక్కరు రెడీ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చిన ఏ హీరో సినిమాకి కూడా పాన్ ఇండియా రేంజులో ఈ లెవల్ హైప్ ని చూడలేదు. అందుకే ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ప్రభాస్ పై కోట్లు కుమ్మరిస్తునే ఉన్నారు మేకర్స్. ఒక్కో సినిమా మినిమమ్…
సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది.. 84 మిలియన్ వ్యూస్ తో పాత రికార్డులని సమాధి చేస్తూ ఒక చరిత్రకి పునాది వేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలిసి సెప్టెంబర్ 28న చెయ్యబోయే విధ్వంసానికి ఒక శాంపిల్ గా బయటకి వచ్చిన టీజర్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా హవోక్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 28న ఎన్ని ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో అని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దెబ్బకు రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. ప్రభాస్ కటౌట్‌కి ఒక మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో ఛత్రపతి సినిమాతో చూపించాడు రాజమౌళి. ఇక ఇప్పుడు అలాంటి కటౌట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తే.. ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు. అందుకు శాంపిల్‌గా సలార్ నిమిషంన్నర టీజర్ అని చెప్పొచ్చు. సలార్ టీజర్‌లో అసలు ప్రభాస్‌ను చూపించకుండానే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఇంత ఈగర్‌గా వెయిట్ చేసిన టీజర్…