Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. ప్రస్తుతం అక్కినేని వారసుడు ఒక సక్సెస్ కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. గతేడాది ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ కు మరోసారి చుక్కెదురయింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్.. ఇలాంటి ఒక డిజాస్టర్ ను ఇస్తాడని అభిమానులు అనుకోలేదు.
Salaar Success Party: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హోంబాలే సంస్థ.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎన్నో వాయిదాల తరువాత డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ విజయాన్ని అందుకుంది.