రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సలార్. డార్క్ సెంట్రిక్ థీమ్ తో, హ్యూజ్ సెటప్ తో రూపొందిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హైప్ మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా బాక్సాఫీస్ ని సీజ్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సలార్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కొత్త బెంచ్ మార్క్లు సెట్ చేసే అవకాశం…