సలార్ రిలీజ్ అయినప్పటి నుంచి… ప్రశాంత్ నీల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనే చర్చ జరుగుతునే ఉంది. వాస్తవానికైతే… ఈ సమ్మర్‌లోనే ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కానీ సలార్ పార్ట్ 1 హిట్ అవడంతో పాటు… ఎన్టీఆర్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దేవర అయిపోగానే వార్2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో ఎన్టీఆర్ 31 మరింత డిలే అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే… సలార్ సెకండ్ పార్ట్‌ని మొదలు…