Salaar OTT and Satellite streaming partner details: సలార్ OTT – శాటిలైట్ స్ట్రీమింగ్ పార్ట్నర్ వివరాలు అధికారికంగా విడుదలయ్యాయి. భారీ అంచనాల నడుమ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియన్ మూవీ సలార్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మంచి పాజిటివ్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంటోంది. ఇక నిజాయికి ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ గురించి చెప్పాలంటే ముందుగా సినిమ టీం…