డిసెంబర్ 22న రానున్న సలార్ హైప్ మొదలయ్యింది, ఎక్కడ చూసినా సలార్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. ఈ సౌండ్ కి కారణం ఒక్క ట్రైలర్ మాత్రమే. ఇటీవలే రిలీజైన సలార్ ట్రైలర్ దెబ్బకు 24 గంటల్లో 116 మిలియన్ల వ్యూస్ వచ్చి సరికొత్త డిజిటల్ రికార్డ్ క్రియేట్ అయ్యింది. ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన సలార్ ట్రైలర్‌ను పృధ్�
సినిమా రిలీజ్ టైం దగ్గర పడింది. రిలీజ్‌కు ఇంకా వారం రోజులు కూడా లేదు. అయినా కూడా ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు మేకర్స్. అసలు ప్రభాస్ ప్రమోషన్స్‌కు వస్తాడా? రాడా? అనేది డౌట్‌గానే ఉంది. ప్రమోషనల్ కంటెంట్ కూడా పెద్దగా బయటికి రావడం లేదు. దీంతో ఇంకెప్పుడు ప్రమోట్ చేస్తారు? అని ఎదురు చూస్తునే ఉ�
ఇప్పటికే ఓవర్సీస్‌లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర హాప్ మిలియన్ మార్క్ క్రాస్ చేసేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో… ప్రీ బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు యూకే, ఆస్ట్రేలియాలో కూడా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓవరాల్
రెబల్ స్టార్ ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడానికి వస్తుంది సలార్. ఈరోజు నుంచి సరిగ్గా ఆరు రోజుల్లో తీరాన్ని తాకనున్న సలార్ తుఫాన్ ధాటికి ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో లెక్కబెట్టడానికి ట్రేడ్ వర్గాలు రెడీగా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడ
కెజియఫ్ చాప్టర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలుసు కదా. ఏకంగా 1200 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ టాప్ 5 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది కెజియఫ్. మరి ఇలాంటి సినిమాను తలదన్నేలా ప్రశాంత్ నీల్, సలార్‌ను తెరకెక్కిస్తున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. కెజ�
ప్రస్తుతం సలార్ హైప్ చూసి… ప్రమోషన్స్ చేయకపోయిన పర్లేదు అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు మేకర్స్ లేదంటే సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులే ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్… ఎట్టకేలకు సినిమా రిలీజ్‌కు మరో పది రోజుల ఉంది అనగా… ఓ స
రెబల్ స్టార్ ప్రభాస్… పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర స్ట్రామ్ ని క్రియేట్ చేయడానికి సలార్ సినిమాతో వస్తున్నాడు. ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ కూడా కలవడంతో తుఫాన్ కాస్త ఉప్పెనగా మారింది. ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్నీ బ్రేక్ చేసే కొత్త చరిత్ర సృష్టించడానికి, డిసెంబర్ 22న దండయాత్రకి సిద్ధమయ్యాడు ప
అనౌన్స్మెంట్ నుంచే సలార్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా ప్రమోట్ అవుతోంది. అందుకు తగ్గట్టే… టీజర్, ట్రైలర్‌లో ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ట్రైలర్ చూసిన తర్వాత KGF సినిమా చూసినట్లే ఉంది… అక్కడ అమ్మ, ఇక్కడ ఫ్రెండ్… అంతే తేడా అనే కామెంట్స్ వినిప
ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి న్యూస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో… సరిగ్గా అలాంటి అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సలార్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయడం లేదేంటి? సినిమా రిలీజ్‌కు మరో 8 రోజులు మాత్రమే ఉంది? ప్రభాస్ ఇంకెప్పుడు మీడియా ముందుకు వస్తాడు? అసలు సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన ఉంటుంద�
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా సరే… ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చనే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ స్టార్ హీరోల మ్యూచువల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా చేతనే డ్యాన్స్ చేయిస్తున్నారు. మిగతా హీరోల ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే… ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి