పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. కంప్లీట్ బ్లాక్ థీమ్ తో, ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందుతుంది సలార్ సినిమా. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి యాక్టర్స్ నటిస్తున్న ఈ మూవీలో ‘శృతి హాసన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎపిక్ లో శృతి హాసన్ క్యారెక్టర్ కి ఈరోజు ఎండ్ కార్డ్ పడింది. ‘ఇట్స్ ఏ వ్రాప్ ఫర్ ఆద్య’…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడు చూసినా… ఏ ఈవెంట్ లో చూసినా హెడ్ స్కార్ఫ్ కట్టుకోని, లూజ్ బట్టలు వేసుకోని కంఫోర్ట్ జోన్ లో కనిపిస్తాడు కానీ స్టైలిష్ లుక్ లో కనిపించడు. ఆఫ్ లైన్ లుక్స్ పెద్దగా పట్టించుకోని ప్రభాస్, అప్పుడప్పుడు లోపల ఒరిజినల్ అలానే ఉంది అని గుర్తు చేస్తూ ఫోటోస్ బయటకి వదులుతూ ఉంటాడు. అలాంటి ఫోటోలే సోషల్ మీడియాలో ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్…
ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలి అంటే భారీ బడ్జెట్ లు, ఎక్కువ టైం పీరియడ్ కావాలి. ఈ రెండు కారణాల వల్లే ప్రభాస్ సినిమాలు డిలే అవుతూ ఉంటాయి. గత పదేళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ గతంలో చెప్పినా, అది వర్కౌట్ అవ్వట్లేదు. అనౌన్స్ చేసిన సమయానికి సినిమాల షూటింగ్ కంప్లీట్ అవ్వట్లేదు, షూటింగ్…