ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా సరే… ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చనే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ స్టార్ హీరోల మ్యూచువల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా చేతనే డ్యాన్స్ చేయిస్తున్నారు. మిగతా హీరోల ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే… ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి
రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. టీజర్, ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి యుట్య�
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియన్ బాక్సాఫీస్ ని షాటర్ చేయడానికి వస్తుంది సలార్ సీజ్ ఫైర్ సినిమా. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్, ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్… సలార్ సినిమాని మరింత స్పెషల్ గా మార్చాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షి
మరో 40 రోజుల్లో సలార్ సినిమా రిలీజ్ ఉంది. ఎంత హైప్ ఉన్నా… ఎంతకాదనుకున్నా కనీసం నెల రోజుల ముందు నుంచి అయినా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్త�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పైన జరుగుతున్నంత సినిమా బిజినెస్ ప్రస్తుతం ఏ ఇండియన్ హీరోపై జరగట్లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వందల కోట్లని ప్రభాస్ మార్కెట్ ని నమ్మి, ప్రొడ్యూసర్లు ఖర్చుపెడుతున్నారు. తెలుగు హీరో, తమిళ హీరో, కన్నడ హీరో, హిందీ హీరో అని అన్ని ఇండస్ట్రీలు వేరు అయి ఉన్న సమయంలో ఇవన్నీ కాద�
కెజియఫ్ సినిమాలో కాళిమాత సాక్షిగా గరుడను వేసేసి… క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ తెప్పించాడు రాఖీభాయ్. ఇప్పుడు సలార్‌లో కూడా కాళిమాత సాక్షిగా ప్రభాస్ చేసే ఊచకోత మామూలుగా ఉండదని తెలుస్తోంది. సలార్ ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. కాళీమాత విగ్రహం ముందు ప్రభాస్ విలన్లతో పోర�
సలార్ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు మేకర్స్ ఇచ్చే అప్డేట్స్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇప్పటికే సలార్ సినిమా పై ఎన్నో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా సలార్ టైటిల్ సాంగ్‌ను కంపోజ
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన స్టార్ హీరో ప్రభాస్, మూడో సినిమాతోనే రాజమౌళి రికార్డులకు ఎసరు పెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్ట్స్ గా రిలీజ్ కానున్న సలార్ నుంచి మొదటి పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవ�
ఇప్పటి వరకు జరిగిన మాస్ జాతర వేరు, ఇప్పుడు జరగబోయే ఊరమాస్ జాతర వేరు అని చెప్పడానికి వచ్చేస్తున్నాడు సలార్ భాయ్. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అది ఒక్క సలార్ సినిమాతోనే సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నారు